Wednesday, July 11, 2018

Bing Desktop ll తెలుగులో ll auto wallpapers everyday



మీరు సాధారణ వాళ్ళపేపెర్స్ తో విసుకు చెందార ప్రతిసారి డౌన్లోడ్ చేసి మరి వాల్పేపర్ చేంజ్ చేయ వలసి వస్తుంది ఐతే ఏ వీడియో ని చుడండి మీకు ఆటొమ్యాటిక్గా వాల్పపెర్స్ ఎలా సెట్ చేయాలో తెలుస్తుది.

అంతే కాదు ఈ బింగ్ డెస్క్టాప్ ఎలా వాడాలి దిని వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది.

అలాగే ఈ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు, కాబటి ఈ వీడియో ని చూసి మీ యొక్క అబిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

మరియు మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి, ధన్యవాదములు

No comments:

Post a Comment

iPhone 5S Teardown: A Trip Down Memory Lane

iPhone 5S Teardown: A Trip Down Memory Lane ​The iPhone 5S was once the pinnacle of smartphone design—a sleek, powerful device that introd...